Category: Blog

Your blog category

చట్టం అందరికీ సమానమే

విజయనగరం జిల్లా…చీపురుపల్లి…. సెలబ్రిటీలకైనా సామాన్యులకైనా చట్టం అందరకీ సమానం SFI….. ఇటీవల వరుసగా జరుగుతున్న అమ్మాయి ల అత్యాచారాలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ చీపురుపల్లి లో నిరసన తెలియజేశారు…. అనంతరం చీపురుపల్లి మండల ఎస్ ఎఫ్ ఐ లెదర్ రూప మాట్లాడుతూ…

భూనీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి

సాలూరు శ్రీ శ్రీ భూనీలా సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంకు సంబంధించిన పెరుమాళి సేవకుల బృందం సంయుక్తంగా `శ్రీ శ్రీనివాససేవా‌సదన్`స్వచ్చంద సేవా సంస్థ గాఏర్పాటై రి.నెం 22/24 తే 13.03.24దిఈరోజున తే 14.07.24ది మొదటికార్యవర్గ సమావేశం ఆలయ ధర్మకర్తశ్రీమాన్ వంగపండు రాజేంద్ర…

కలిసికట్టుగా అభివృద్ధి చేద్దాం

జిల్లా అభివృద్దికి క‌లిసిక‌ట్టుగా కృషి చేద్దాంజెడ్‌పి స‌మావేశంలో మంత్రులు కొండ‌ప‌ల్లి, గుమ్మిడిటోల్‌గేట్‌ను త‌ర‌లించాలి ః ఛైర్‌ప‌ర్స‌న్ శ్రీ‌నివాస‌రావుస‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో వివిధ అంశాల‌పై చ‌ర్చ‌స్థాయి సంఘాల్లో స‌భ్యులుగా నియ‌మితులైన ఎంఎల్ఏలు విజ‌య‌న‌గ‌రం, జులై 12 ః పార్టీల‌కు అతీతంగా జిల్లా అభివృద్దికి స‌మ‌న్వ‌యంతో,…

ఓటుకు నోటు నాయకుడు సీఎం అయ్యారు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర విలేకర్ల సమావేశం తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో తెలియజేయాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర…

బైక్ ఏక్సిడెంట్

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడ దగ్గరలో ఎదురుగా వస్తున్న బైక్ బైక్ డీ..ఒకరు మృతి. ముగ్గురికి తీవ్ర గాయాలు.గాయపడిన వారిని విజయనగరం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలింపు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసిన పోలీసులు

ప్రాణాలతో చెలగాటం

సాలూరు పట్టణం స్థానిక బంగారమ్మ పేట కౌన్సిలర్ వీధిలో విద్యుత్ స్తంభాన్ని కలుపుకొని మరి ఇంటి నిర్మాణాన్ని చేశారు. దేనికి గల కారణం The 9news telugu ప్రతినిధి అడగగా గత కొన్నేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని ఇంటి ముంగిట విద్యుత్…

ఆడపిల్లలను రక్షించు ఆడపిల్లలను చదివించు

సాలూరు పట్టణంలో పెద్ద హరిజన పేటలో గుమ్మడం ప్రాంతం లో మన్యం జిల్లా కలెక్టర్ మరియు ఐసిడిఎస్ పిడి ఆదేశాల మేరకు సాలూరు ఐసిడిఎస్ సిడిపిఓ సత్యవతి గారి ఆధ్వర్యంలో ఆడపిల్లలని రక్షించు ఆడపిల్లలని చదివించు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది…

యువతి ఆత్మహత్య

సాలూరు మండలం గడివలస గ్రామానికి చెందిన ఉష సాలూరు మున్సిపాలిటీ గొర్ల వీధిలో ఉషా (20) అనే అమ్మాయి అద్దెకు నివాసం ఉంటున్నట్లు అదే ఇంట్లో వంట గదిలో తేదీ 2. 6. 2024 న సాయంత్రం సుమారు 5 నుంచి…

ఎస్పీ ఆదేశాలు మేరకు జిల్లాలో 144 సెక్షన్

పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు కౌంటింగ్ వరకు ప్రజలు సంయమనం పాటించాలిఎన్నికల ఫలితాల వరకు ప్రజలు సంయమనం పాటించాలని సిఐ వాసు నాయుడు పట్టణ ప్రజలను కోరారు. ప్రజలందరూ ఎన్నికలకు సహకరించినట్లే కౌంటింగ్ రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా…