Category: Salur

సంద్యరాణి గారికి ఘన సన్మానం

సాలూరు నియోజకవర్గం లో కూటమి ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారికి సాలూరు పట్టణ అంగన్వాడీలు ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం ఏపీ అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు బలగ రాధ ఆధ్వర్యంలో జరిగింది. సాలూరు నియోజకవర్గ చరిత్రలో ఇప్పటివరకు…

యువతి ఆత్మహత్య

సాలూరు మండలం గడివలస గ్రామానికి చెందిన ఉష సాలూరు మున్సిపాలిటీ గొర్ల వీధిలో ఉషా (20) అనే అమ్మాయి అద్దెకు నివాసం ఉంటున్నట్లు అదే ఇంట్లో వంట గదిలో తేదీ 2. 6. 2024 న సాయంత్రం సుమారు 5 నుంచి…

బట్టల షాపు దగ్ధం

సాలూరు పట్టణంలో స్థానిక పెద్ద బజారులో నిన్న రాత్రి బట్టల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్ల షాప్ లో ఉన్న బట్టలు ఫర్నిచర్ ఐటమ్స్ అన్ని పూర్తిగా కాలిపోయాయి

ధోమలపై దండయాత్ర

*పట్టణంలో లార్వా నిరోధక రసాయనాల పిచికారి* పట్టణంలో నిర్వహిస్తున్న పారిశుధ్య స్పెషల్ డ్రైవ్ ను డిప్యూటీ డిఎంహెచ్ఓ శివకుమార్ మరియు మలేరియా యూనిట్ ఈశ్వరరావు సాలూరు పురపాలక ఇన్చార్జ్ కమిషనర్ జి. శ్రీరామ్ మూర్తి సానిటరీ ఇన్స్పెక్టర్ ఫకీర్ రాజు పర్యవేక్షణ…

రోడ్ ఏక్సిడెంట్

సాలూరు పట్టణ శివారులో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు మరో వ్యక్తి తీవ్ర గాయాలు.మృతుడి పేరు శివ ఈయన రాజమండ్రి నుంచి వచ్చి మెంటాడ వీధిలో ఉంటూ కిరాణా సామాన్లు బైక్ పైన…

హుండీ లెక్కింపు

శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయాల హుండీ ఆదాయం 9 2 23 నుంచి 22 5 24 వరకు వచ్చిన ఆదాయం 27, 880 రూపాయలు అదనంగా ఒక భక్తులు తులాభారం ఇచ్చిన…

బ్రహ్మోత్సవాలు

కామాక్షి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు తిరువీధి కుంకుమ పూజలు కళ్యాణం నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు పార్వతీపురం మండలం జిల్లా సాలూరు పట్టణం లో కామాక్షి అమ్మవారి ఆలయంలో బుధవారం నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ ప్రధాన అర్చకులు, దేవీ ఉపాసకులు ఎం. సత్యనారాయణ…

ఎస్పీ ఆదేశాలు మేరకు జిల్లాలో 144 సెక్షన్

పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు కౌంటింగ్ వరకు ప్రజలు సంయమనం పాటించాలిఎన్నికల ఫలితాల వరకు ప్రజలు సంయమనం పాటించాలని సిఐ వాసు నాయుడు పట్టణ ప్రజలను కోరారు. ప్రజలందరూ ఎన్నికలకు సహకరించినట్లే కౌంటింగ్ రోజు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా…

ఈరోజు శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి 331 వ ఆరాధన ఉత్సవం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకములు కుంకుమ పూజలు జరిగినవి