రిపోర్టర్: శ్రావణ్ కుమార్ బేబీ నాయన చేతుల మీదుగా పారాది లో సాఫ్ట్ బాల్ క్రీడా సందడి 11/09/2026 9newstelugu.com
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. సాలూరు రూరల్ సీఏ రామకృష్ణ 11/09/2026 9newstelugu.com
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ వర్షాన్ని లెక్కచేయకుండా కామాక్షి అమ్మవారికి మహిళల ప్రత్యేక పూజలు 11/09/2026 9newstelugu.com
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ బేబీ నాయన చేతుల మీదుగా పారాది లో సాఫ్ట్ బాల్ క్రీడా సందడి 11/09/2026 9newstelugu.com
రిపోర్టర్: శ్రావణ్ కుమార్ వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. సాలూరు రూరల్ సీఏ రామకృష్ణ 11/09/2026 9newstelugu.com
Blog దివ్యంగులకు ట్రై సైకిల్ ల పంపిణీ 04/04/2024 9newstelugu.com అభిమాని ఫౌండేషన్ మరియు మన బొబ్బిలి వాట్స్ ఆప్ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రీ మింది శ్రీనివాస్ గారు, కెనడా వారి ఆర్థిక సహకారంతో ఇద్దరు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ను అభిమాని ఫౌండేషన్ వారి కార్యాలయం నందు పంపిణీ చేయుట జరిగినది…
Salur టిడిపి లో చేరికలు 03/04/2024 9newstelugu.com సాలూరు మండలం తుండ పంచాయితీ తుండ, చిన వూతగెడ్డ, చెల్లురువలస, అప్పన్నదొరవలస, ఉల్లిచింతలవలస గ్రామాల్లో జరిగే “బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ” కార్యక్రమం చేశారు. .పోలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి…
Blog Salur బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత 02/04/2024 9newstelugu.com సాలూరు నియోజకవర్గం లో టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయిన కొత్తపల్లి గీత పట్టణం నియోజకవర్గ జనసేన టిడిపి నాయకులను కార్యకర్తలను కలుసుకున్నారు. అనంతరం టిడిపి సీనియర్ నేతైన మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బెంజ్ దేవ్ నివాసానికి…
Blog Salur టిడిపి ప్రచారం 01/04/2024 9newstelugu.com ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్ధి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి సాలూరు పట్టణం 28వ వార్డు (పెదకోమటిపేట ), 11 వ వార్డు (చిన హరిజనపేట) వార్డులలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేశారు. ప్రభుత్వ నిధులను అనుచరులకు…
Salur ప్రచారం 01/04/2024 9newstelugu.com సార్వత్రిక ఎన్నికల ప్రచారం లో భాగం గా సాలూరు పట్టణం 12 వ వార్డ్ లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ పెడిక రాజన్న దొర గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. వైఎస్ జగన్ చేసిన అభివృద్ధిని పథకాల…
Blog అడిగే వారే లేరా 31/03/2024 9newstelugu.com the9newstelugu src=”https://9newstelugu.com/wp-content/uploads/2024/03/img_20240331_202255971324553101329157757.jpeg” class=”wp-image-496 alignnone size-full” width=”848″ height=”480″> ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు గిరిజన భూములకు రక్షణ కల్పించాలని గిరిజన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని ఒడిస్సా ప్రభుత్వం గిరిజనులపై చేస్తున దాడులను ఆపాలని కోటియా సరిహద్దు సమస్యపై ఇరు రాష్ట్ర…
Blog విధి రాత 30/03/2024 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లామక్కువ మండలంలో వివాహం జరిగిన కొన్ని గంటల వ్యధిలో వధువు అఖిల (20) మృతి చెందిన ఘటన దెబ్బగడ్డ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పార్వతీపురం కు చెందిన వెత్స అఖిల(20) కు దెబ్బగడ్డ గ్రామం కు చెందిన భాస్కరరావుకు…
Salur ఎన్నికల ప్రచారం 30/03/2024 9newstelugu.com పెదపధం, గ్రామం ఎన్నికల ప్రచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొర . ఈరోజు సాలూరు మండలం పెదపధం గ్రామం ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పీడిక.రాజన్నదొర .ఈ సందర్భంగా జగనన్నను, నన్ను…
Blog ఏసీబీ ఎటాక్ 30/03/2024 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కాశీపట్నం పంచాయతీ కార్యదర్శి మురళి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సాల్వన్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయగా పంచాయతీ కార్యదర్శి 2600 లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులకు…
Blog నిర్భందం 29/03/2024 9newstelugu.com ఆంధ్ర ఒడిస్సా వివాదాస్పద సరిహద్దు గ్రామాలైన కోటియ(దిగువ గంజాయి భద్ర) ప్రాంతంలో ఏపీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు గురువారం నాడు కొత్త మీటర్లు వేయడానికి వెళ్లగా అక్కడ ఒరిస్సాకు చెందిన పోలీసులు వీళ్ళని అడ్డుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ విద్యుత్…