*స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటిన గిరిజన గ్రామాల ప్రజలు బతుకులకు భరోసా లేదు *వేరే రహదారి మార్గం లేక మరబోటు మరమ్మతులకి డబ్బులు లేక నది దాటలేక 70 కిలోమీటర్ల దూరం తిరిగి కొమరాడ మండల కేంద్రంలో గల కార్యాలయాలకు రావాలి పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కి సంబంధించి తొమ్మిది పంచాయతీలు 40 గ్రామాలకు సంబంధించిన ఈ వంతెన ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే పూర్ణ పాడు లాబే సు వంతెన పెండింగ్ పనులు పూర్తి చేయాలని, అలాగే వంతెన పనులు పూర్తి చేసేదాకా మరబోటైన ఇప్పించండి లేదా మర బోటు మరమ్మత్తులు కోసం నిధులైన విడుదల చేసి నాగవల్లి యువతల తొమ్మిది పంచాయతీల ప్రజలకు భరోసా కల్పించాలని, ఆ విధంగా గర్భిణీ స్త్రీలకు విద్య వైద్యం సకాలంలో అందే విధంగా కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని లేనియెడల నాగవల్లి అవతల గ్రామ ప్రజల అందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి అధికారులకి తెలియజేయుచున్నామని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. Spread the love టపా నావిగేషన్ 100 అడుగుల జాతీయ జెండాతో రిషి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ఘన స్వాతంత్ర్య ర్యాలీ సాలూరు పెద్ద గడ్డ జలాశయం నిర్వాసిత యువకులకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి