సునీత రెడ్డి విజయనగరం గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్ *గోవా రాష్ట్ర గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు విజయనగరం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జూన్ 25న అశోక్ బంగ్లాలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్ గారు మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకేను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. * Spread the love టపా నావిగేషన్ ఘనంగా పైడితల్లి ఆలయ శిఖర ప్రతిష్ఠ