ఈరోజు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్స్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ ఎఐటి యు సి అనుబంధం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఏపీ శ్రామిక మహిళ ఉమ్మడి జిల్లా కన్వీనర్ బలగరాధ ఆధ్వర్యంలో సాలూరు ప్రభుత్వ హాస్పిటల్ ముందు సెక్యూరిటీ గార్డ్స్ మరియు శానిటేషన్ వర్కర్స్ తో ఎఫ్ ఆర్ ఎస్ యాప్ ను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం


చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బలగరాధ మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో కాంట్రాక్ట్ పరిధిలో పనిచేస్తున్న సెక్యూరిటీ మరియు శానిటేషన్ వర్కర్స్ ను ఎఫ్ ఆర్ ఎస్ వేయమని వారిని ఇబ్బందులకు గురి చేయటం అన్యాయమని ఖండించారు సంవత్సరాలుగా వారిని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించమని వారికి ఉద్యోగ భద్రత కల్పించమని యూనియన్ గా ప్రభుత్వాన్ని అడుగుతా ఉంటే ఈరోజు వచ్చేసి కొత్త కొత్త యాపిల్ పేరుతో వాళ్లు ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ప్రశ్నించారు వర్కర్స్ కే ఉద్యోగ భద్రత కల్పించినట్లయితే కచ్చితంగా ఎఫ్ ఆర్ ఎస్ లో వారు విటమిన్స్ వేయటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు అంతేకాకుండా వారికి జీతం 16 వేల రూపాయలు కాంట్రాక్టుకు ఇస్తుంటే 10,500 మాత్రమే వాళ్ళు అకౌంట్లో వేస్తున్నారని ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు హాస్పిటల్స్ లో పనిచేసే ప్రతి వర్కర్ కూడా పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వారేనని వారిని ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వం లేనని కావున వారికి జీతం పెంచి వారిని ఆదుకోవాలని కోరారు అనంతరం హాస్పిటల్ ఆర్ఎమ్ఓ విశ్వనాథ్ గారితో బలగరాధ మాట్లాడుతూ ఎఫ్ ఆర్ ఎస్ యాప్ లో వర్కర్స్ కి ఇబ్బందులు ఉన్నాయని వారి అరకొర జీతాలతో ఆండ్రాయిడ్ మొబైల్స్ కొనుక్కునే పరిస్థితిలో వారు లేరని రాకుండా హండ్రెడ్ మొబైల్స్ వాడటం కూడా వాళ్ళకి చేతకాదని వారు పనిచేయకపోతే అడగమని అంతేతప్ప ఎఫ్ఆర్ఎస్ లో అటెండెన్స్ వేయలేదనో ఇంకొక ఇంకొక ఇతర కారణాల వలన వారిని ఇబ్బంది పెట్టొద్దని ఎఫ్ ఆర్ ఎస్ యాప్ ని రద్దు చేయమని వారి నీ ప్రభుత్వానికి తెలియజేయమని కోరారు ఏఐటిసి నాయకులు శివ విశ్వేశ్వరరావు భాస్కరరావు మరియు సెక్యూరిటీ శానిటైజర్ వర్కర్స్ పాల్గొన్నారు
