పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో బైక్ పై నుండి జారిపడి లారీ వెనుక టైర్ క్రింద పడటం తో గౌరమ్మ అనే మహిళ (42years)మృతి. వైస్ వలస నుంచి రామ భద్రపురం వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది ఆమె విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం చింతలవలస గ్రామానికి చెందిన మహిళ. Spread the love టపా నావిగేషన్ ఉమ్మడి విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం