ఒడిస్సా రాష్ట్రం జగధల్పూర్ నుండి విశాఖకు ఆర్గాన్ లిక్విడ్ (LAR)తో వెళ్తున్న ట్యాంకర్ ఈ రోజు సాయంత్రం సుమారుగా 6 గంటల ప్రాంతంలో పాచిపెంట మండలం పి కొనవలస చెక్పోస్ట్ సమీపంలో ఉన్న దుర్గ దేవి ఆలయం మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన లో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్ ని సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. డ్రైవర్ బీహార్ రాష్ట్రం కు చెందిన ప్రమోద్ కుమార్ రాయ్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పాచిపెంట ఎస్సై లాలం అర్జున్ తెలిపారు Spread the love టపా నావిగేషన్ స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి