పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో పదో తరగతి 2025 పరీక్ష ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన శ్రీ సాయి సూర్య స్కూల్ 100% ఉత్తీర్ణత 37 మందిలో 25 మంది కి 500 పైగా మార్కులు 17 మందికి 550 పైగా మార్కులు 12 మందికి ఫస్ట్ క్లాస్ సాధించిన మా విద్యార్థులు .m . హర్షిత 593సాహితీ పండ 593.K.భరద్వాజ్ 590 Ch .హర్షిని 587 P. రష్మీ ప్రియ 584 S. మౌనిష 581 K. కీర్తిక 577C.వినూత్న 575 T.ప్రణతి 568 R. నవదీప్ 565 N D B ప్రసాద్ 565 Sk .ఫసియా 564 T. ఉన్విల 564 R .శివ సాయి వేంకట కృష్ణ 562 S. చైతన్య సాయి 557 S. .ప్రవీణ్ 553N. నాగ జ్యోత్స్న 550 Spread the love టపా నావిగేషన్ గర్భిణీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. భాస్కర్ రావు గారు మరియు ప్రోగ్రాం అధికారి డా.రఘు శ్రీవారి భక్తులను మోసం చేసే కేటుగాడు అరెస్ట్.