పార్వతీపురం మంజూరు జిల్లా సాలూరు మండలం దిగువ మెండెంగి గ్రామంలో గత మూడు నెలలుగా త్రాగునీటి కష్టాలు. పట్టించుకోని అధికారులు , దిగువ మెండెంగి గ్రామంలో సుమారు 117 కుటుంబాలు 500 పైగా జనాభా ఇక్కడ నివసిస్తున్నారు.మేజర్ పంచాయతీ తోనం కు అతి సమీపంలో ఉన్న ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం ఉన్నప్పటికీ త్రాగునీరు సమస్య వీరిని వెంటాడుతూనే ఉంది ఎన్నిసార్లు అధికారుల ముందు మొరపెట్టుకున్న ఈ సమస్యను తీర్చడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు Spread the love టపా నావిగేషన్ కలెక్టర్ గారి సొరవతో పురుగులు మందు కంపెనీపై వివిధ శాఖలు అధికారులు అన్ని విధాల దర్యాప్తు ముమ్మరం పార్టీలకు అతీతంగా ఆరోగ్యశ్రీని అమలు చేసింది స్వర్గీయ డాక్టర్ys రాజశేఖర్ రెడ్డి