కుటుంబ సమేతంగా శంబర పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సాలూరు నియోజకవర్గం,మక్కువ మండలం,శంబర గ్రామంలో వెలసిన ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ శంబర పోలమాంబ అమ్మవారిని మాజీ డిప్యూటీ సీఎం& మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిపీడిక రాజన్నదొర. ఈరోజు సంక్రాంతి పర్వదినాన కుటుంబ సమేతంగా వనం గుడికి వెళ్లి దర్శించుకున్నారు.రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని,వారిపై పోలమాంబ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్ధించానన్నారు. Spread the love టపా నావిగేషన్ పి కొనవలసిన సెక్టార్లో సంక్రాంతి సంబరాలు 17వ వార్డు మాజీ కౌన్సిలర్,సీనియర్ రాజకీయ నాయకులు యర్రా.దాలినాయుడు భౌతికాయాన్ని సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర