జాతీయ ఓటర్ల దినోత్సవం
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు విలువను చాటి చెప్పేందుకు (నా ఓటు-నా బాధ్యత) అనే సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ.
సాలూరు పట్టణంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి పట్టణ ప్రధాన కూడలి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద వరకు ర్యాలీని నిర్వహించి బహిరంగ సమావేశంలో ఓటు యొక్క ప్రాముఖ్యతను బాధ్యతాయతమైన ఓటర్ పాత్ర పై అవగాహన కల్పించడం జరిగింది.
ID కొత్త ఓటర్లకు EPIC కార్డుల పంపిణీ ఇటీవల 18 ఏళ్లు నిండి కొత్తగా ఓటరుగా నమోదైన యువతీ-యువకులకు ఓటర్ గుర్తింపు కార్డులు (EPIC Cards) అధికారికంగా అందజేయనున్నారు. ఇది వారి ప్రజాస్వామ్య ప్రయాణానికి తొలి అడుగు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకొని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా యంత్రాంగం పిలుపునిచ్చారు.

