పార్వతీపురం మన్యం జిల్లా
గణతంత్ర దినోత్సవం రోజున కురుపాం కేంద్రంగా మధ్యం అమ్మకాలు 10 మధ్యం బాటిల్లతో ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడిన కురుపాం గ్రామానికి చెందిన సామల.సింహాచలం మధ్యం బాటిల్లు ఏ షాప్ నుండి కొనుగోలు చేసాడనే కోణంలో ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తు చేయనున్నారు. మధ్యం బాటిల్ల మీద ఉన్న బార్ కోడ్ ఆధారంగా మధ్యం బాటిల్లు అమ్మిన్న లైసెన్డ్స్ షాప్ పై చర్యలు చేపడతామ్మన్న ఎక్సైజ్ సి.ఐ శ్రీనివాసరావు.

