ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు& వైసిపి అధ్యక్షులు శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు పార్వతీపురం మన్యం జిల్లా,సాలూరు నియోజకవర్గం,సాలూరు పట్టణం 19వ వార్డు,వేదసమాజం వీధికి చెందిన యువనాయకుడు మరియు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారి అభిమాని సిద్దాబత్తుల.రుద్ర ప్రశాంత్ గారిని రాష్ట్ర వైసిపి వాలంటీర్ల విభాగం కార్యదర్శిగా నియమించారు.ఈ శుభ సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక ప్రత్యేక శుభాకాంక్షలు. Spread the love టపా నావిగేషన్ వేసవి జాగ్రత్తలపై అవగాహన సదస్సు