మహిళలు ఆర్ధికంగా ఎదగడానికి సహకారం అందించాలని, 4 సంఘాలకు రూ.2 లక్షల విలువైన నాలుగు ఎగ్ కార్ట్స్ యూనిట్లు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి ఒక్కో యూనిట్‌కు రూ.50 వేల ఆర్థిక సహాయంతో బండ్లు అందజేశారు ప్రతి యూనిట్‌కు ఒక గ్యాస్ స్టవ్, ఒక గ్యాస్ సిలిండర్ ప్రభుత్వం అందజేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపిన మహిళా సంఘ సభ్యులు మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆకాంక్షించారు. Spread the love టపా నావిగేషన్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్,వైసీపీ అభిమాని కర్రి.పోలారావు మృతి