Category: Blog

Your blog category

సాలూరు కమిషనర్ గా సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కమిషనర్ గా ch. సత్యనారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బొబ్బిలి పట్టణ అభివృద్ధి సంస్థలో పరిపాలనాధికారిగా విధులు నిర్వహించారు. బదిలీ పై సాలూరు కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించనున్నారు .ఈయన గతంలో మచిలీపట్నం, ఉయ్యూరు,…

కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించిన జిల్లా ఎస్పీ*

*కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించిన జిల్లా ఎస్పీ* విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూంను జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు సెప్టెంబరు 26న సందర్శించి, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, ముఖ్య కూడళ్ళలో…

CEHT కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి మరియు హోం మంత్రి అనిత

విజయవాడ లో నోవోటెల్ హోటల్ లో *National consultation on Counter Enabled Human Trafficking(CEHT)* కార్యక్రమం నిర్వహించడం జరిగింది..ప్రోగ్రామ్ లో స్త్రీ, *శిశు సంక్షేమ శాఖ మంత్రి గా గుమ్మిడి సంధ్యారాణి గారు స్వాగత ప్రసంగం ఇవ్వడం జరిగింది*..ఈ కార్యక్రమం…

క్షమాపణలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను క్షమాపణలు కోరిన హీరో కార్తీ లడ్డూపై హీరో కార్తి చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను క్షమాపణలు కోరిన హీరో కార్తీ

– అనంతపురం జిల్లా శ్రీ రామాలయ రథానికి నిప్పు పెట్టిన దుర్మార్గులు అనంతపురం జిల్లా కణేకల్ మండలం హనకనహాల్ గ్రామంలోని శ్రీరామాలయం రథానికి మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనను స్థానికులు గమనించి మంటలను…

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఇద్దరు యువకులు మృతి. ఒకరికి గాయాలు

*జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఇద్దరు యువకులు మృతి. ఒకరికి గాయాలు* మంగళవారం ఉదయం 6.15 గంటలకు కంచరపాలెం ఇందిరా నగర్ ఎదురుగా జాతీయ రహ దారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా,ఒక యువకుడు తీవ్ర గాయాలు…

గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు ప్రమాదం

22.9.2024 పాచిపెంట మండలం, కొట్టుకు పెంట పంచాయతీ, గోగడ వలస గ్రామానికి చెందిన కోట లక్ష్మణరావు తమ్ముడు అయినా కోట పోలి రాజు వయసు 37 సంవత్సరాలు అను అతను కూలి పనులు చేసుకొని జీవిస్తున్నట్లు, నిన్నటి దినము అనగా తేదీ…

ఉలిక్కిపడ్డ ఏవోబి

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన మందు పాతర స్వాధీనంఆంధ్రా ఒడిశా సరిహద్దులోని మల్కనగిరి జిల్లా కలిమిల పోలీస్ స్టేషన్ పరిధిలోని గొంపకొండ అటవీ ప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను స్వాధీనం చేసుకున్నారు. కలిమెల పోలీస్ స్టేషన్…


నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ ప్రమాణ స్వీకారం!

నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ ప్రమాణ స్వీకారం! ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషీ నేడు ప్రమాణ స్వీకారం చెయ్యనున్నా రు.ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నేతను ముఖ్యమంత్రిగా చేస్తున్న ట్లుగా సమాచారం. కేజ్రీవాల్. ఈ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు కూడా ఎంతో మేలు…