Salur SOMESH శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, సాలూరు పట్టణ పరిధిలోని వివిధ రామ మందిరాలలో “శ్రీ సీతారామ కళ్యాణం” కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి కనుల పండుగగా కళ్యాణం నిర్వహించారు.. ఆలయ పాలకమండలి సభ్యులు, భక్తులు మంత్రివర్యులకు ఘనంగా స్వాగతం పలికారు. 06/04/2025 9newstelugu.com
Salur SOMESH ఆదాడ సత్తిబాబు కుటుంబాన్ని పరమార్చిన మంత్రి సంధ్యారాణి 06/04/2025 9newstelugu.com తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం ప్రాణం గా భావించి అనుక్షణం తన భుజాలపై తెలుగుదేశం జెండా మోసే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వీర అభిమాని తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ఆదాడ సత్తిబాబు గారు అకాల మరణానికి మంత్రివర్యులు…
Salur SOMESH 06.04.25 న జరగబోవు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రమాణ స్వీకారం చెల్లుబాటు కాదు 05/04/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యుల ప్రమాణ స్వీకారం చెల్లుబాటు కాదని పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు ఖండించారు. సాలూరు నియోజకవర్గానికి సంబంధించి విశ్వబ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేద్దామని కొంతమంది నిర్ణయం తీసుకొని ఏకపక్ష ధోరణి తో…
Salur SOMESH సాలూరు RTC కాంప్లెక్స్ వద్ద నూతన బస్సుల ప్రారంభోత్సవం: 01/04/2025 9newstelugu.com సాలూరు RTC కాంప్లెక్స్ వద్ద నూతన బస్సుల ప్రారంభోత్సవం లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని RTC కాంప్లెక్స్ వద్ద నూతన బస్సులను మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ఇవాళ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో…
Salur SOMESH రవీంద్ర భారతిలో ఘనంగా జరిగిన ఉగాది సంబరాలు 30/03/2025 9newstelugu.com సాలూరు రవీంద్రభారతిలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హేమంత్ కుమార్ గారు మాట్లాడుతూ ఉగాది గొప్పతనాన్ని విద్యకు ఉగాదికి మధ్య ఉండే అవినవ భావ సంబంధాన్ని వివరించారు. ఈ…
Salur SOMESH తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 29/03/2025 9newstelugu.com తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గత ఐదేళ్ల అరాచక పాలన నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అద్భుతమైన కృషిని అభినందించారు. ప్రజా…
Salur మహిళ మృతి 26/03/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో బైక్ పై నుండి జారిపడి లారీ వెనుక టైర్ క్రింద పడటం తో గౌరమ్మ అనే మహిళ (42years)మృతి. వైస్ వలస నుంచి రామ భద్రపురం వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది ఆమె విజయనగరం…
Blog Salur SOMESH ఉమ్మడి విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం 23/03/2025 9newstelugu.com ఉమ్మడి విజయనగరం జిల్లా లో అక్రమంగా తరలిస్తున్న 349 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా లో సుమారు 257 కేజీలు విజయనగరంలో 92 కేజీలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పార్వతీపురం…
Salur SOMESH ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం 03/03/2025 9newstelugu.com పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా స్థానిక రవీంద్ర భారతి స్కూల్లో అటవీ శాఖ రేంజర్ అధికారి తవిటి నాయుడు గారి ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు…
Salur SOMESH అంటివలసలో గిరిజన ప్రధానోపాధ్యాయులు సుర్ల.ఆనంద రావు గారి ఉద్యోగ విరమణ 28/02/2025 9newstelugu.com ★ *అంటివలసలో గిరిజన ప్రధానోపాధ్యాయులు సుర్ల.ఆనంద రావు గారి ఉద్యోగ విరమణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర. ప్రధానోపాధ్యాయులు సుర్ల.ఆనంద రావు గారి దంపతులకు సత్కరించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర సాలూరు మండలం *అంటివలస* గ్రామంలో…