విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు గురించి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జులతో సాయంత్రం 4.00 గంటలకు అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ లతో సమావేశం నిర్వహించిన శాసనమండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు

ఈ సమావేశంలో డా. పెనుమత్స సురేష్ బాబు గారు MLC, sri బెల్లాన చంద్రశేఖర్ గారు, ex. MP, శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారు, మాజీ డిప్యూటీ స్పీకర్, శ్రీ బొత్స అప్పలనరసయ్య గారు,మాజీ శాసన సభ్యులు, గజపతినగరం,
శ్రీ శంబంగి చిన్న అప్పలనాయుడు గారు, మాజీ శాసన సభ్యులు, బొబ్బిలి, శ్రీ బడ్డుకొండ అప్పలనాయుడు గారు, మాజీ శాసన సభ్యులు, నెల్లిమర్ల, శ్రీ కడుబండి శ్రీనివాసరావు గారు, మాజీ శాసనసభ్యులు,
s. కోట, డా.తలే రాజేష్ గారు రాజాం అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ మరియు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి