సాలూరు మండలం గడివలస గ్రామానికి చెందిన ఉష సాలూరు మున్సిపాలిటీ గొర్ల వీధిలో ఉషా (20) అనే అమ్మాయి అద్దెకు నివాసం ఉంటున్నట్లు అదే ఇంట్లో వంట గదిలో తేదీ 2. 6. 2024 న సాయంత్రం సుమారు 5 నుంచి 6 గంటల మధ్య సమయంలో చున్నీ తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందనీఆత్మహత్య చేసుకున్న అమ్మాయి తో పాటు అదే రూములో మరొక ఇద్దరు అమ్మాయిలు కలిసి అద్దెకు ఉంటున్నట్లు వారంతా పారడైజ్ హోటల్ సాలూరు లో పనిచేస్తున్నట్టు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు Spread the love టపా నావిగేషన్ బట్టల షాపు దగ్ధం సంద్యరాణి గారికి ఘన సన్మానం