filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; runfunc: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; motionR: 0; delta:1; bokeh:1; module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?Cloudy, icon:1, weatherInfo:100;temperature: 35;zeissColor: bright;

పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం లో నూతనంగా నిర్మించిన మండల విద్యాశాఖ కార్యాలయం ను ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి.

ఈ నూతన కార్యాలయం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే విధంగా ఉపాధ్యాయులకు ఉపయోగపడుతుందని విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన సేవలు అందుతాయని మంత్రులు తెలిపారు

ఈ సందర్భంగా ప్రజా సేవల బలోపేతానికి గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పంచాయతీలకు 25 ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే మండలంలో గల సచివాలయాలకు ₹1,92,500 విలువైన 17 UPSలను అందజేశారు.

విద్య, గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమం—ఈ నాలుగు రంగాల్లో సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి