విగ్నేశ్వరునికి వినతిపత్రం ఇచ్చిన అనంతరం సిపిఎం పార్టీ కొమరాడ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి పత్రిక విలేకరులతో మాట్లాడుతూ* *పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో పలు ముఖ్యమైన సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వానికి ఆలోచించి చేయాలని కోరుకుంటూ మర డా న వీధిలో పూజలు అందుకుంటున్న విగ్నేశ్వరునికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది* *ముఖ్యంగా ఈ ఏడాది మునిపెన్నడు లేని విధంగా వర్షాలు చాలా తక్కువగా కురిసే కారణంగా పంటలు పండే పరిస్థితి లేదని దీనివల్ల కరువు సాయిలు బాగా ఉన్నాయని కాబట్టి వెంటనే కోమరాడ మండలాన్ని పార్వతిపురం మన్యం జిల్లా నీ కరువు మండలంగా ప్రకటించే విధంగా వినాయకుడు కూటమి ప్రభుత్వానికి ఆలోచింపజేయాలని అలాగే కోరుతున్నాం* *ముఖ్యంగా కొమరాడ మండలంలో *కంభవలస పంచాయతీ పరిధిలో* *నిర్మించిన జంజావతి* *సమస్య 50 సంవత్సరాలుగా పూర్తయిన పరిష్కారం జరగని* *పరిస్థితులని కాబట్టి వెంటనే అటు ఒరిస్సా ప్రభుత్వంతో సంప్రదింపులు వేగవంతం చేసి ఐదు మండలాలు 75* *గ్రామాలు 2460 ఎకరాల సాగు భూమికి సాగు నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే 20 సంవత్సరాలుగా కొమరాడ* *మండలానికి సంబంధించి తొమ్మిది పంచాయతీలు 40 గ్రామాలకు ఎంతో ఉపయోగకరమైన పూర్ణపాడు లాబే సువంతెన పెండింగ్ పనులు పూర్తి చేసే విధంగా కూటమి* *ప్రభుత్వానికి ఆలోచింపజేయాలని అలాగే గిరిజన గ్రామాలకు డోలి మొతల్లేకున్న ప్రారంభించిన రోడ్లు వెంటనే పూర్తి చేసి గిరిజన ప్రజల ప్రాణాలకు భరోసా* *కల్పించాలని* *వినాయక చవితి సందర్భంగా విగ్నేశ్వరునికి ద్వారా కూటమి ప్రభుత్వానికి ఆలోచింపచేయాలనిఈరోజు వినతి పత్రం ద్వారా తెలియజేయుచున్నాము* *ఈ కార్యక్రమంలో పలు రైతులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ అంగన్వాడి కేంద్రంలో పోషణ్ మాసం – 2026 కార్యక్రమం