విజయనగరం జిల్లా…
బాధిత కుటుంబానికి కోటి రూపాయలఆర్థిక సహాయం చేసిన టీడీపీ ప్రభుత్వం…
చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం అర్తమూరికి మహంతి నారాయణరావు s/o సత్యం మూడు రోజుల క్రితం విశాఖపట్నం ఇడ్రస్ట్రియల్ కారిడియర్ ఏరియా అచ్చుతాపురం లోగల ఫార్మా కంపినిలో జరిగిన ప్రమాదంలోమృతిచెందిన కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం కష్టాల్లో అండగా ఉంటామని అన్నివిధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం ఆర్థిక సహాయంగా కోటి రూపాయలు ఎస్క్రసియా …. ఇంటికి అందికొచ్చిన కొడుకులను కోల్పోవడం బాధాకరమని సంతాపం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు..
ఇచ్చినమాట ప్రకారం 24గంట్టల్లో చెక్కులు పంపినీ ఈ కార్యక్రమం లో కిమిడి కళావెంకటరావు చేతులమీదుగా మృతిని కుటుంబానికి చెక్కు అందజేశారు ఈకార్యక్రమంలో గరివిడి యమ్ ఆర్ ఓ గారు యమ్. పి. డి o. గారు ప్రభుత్వం అధికారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు….