చీపురుపల్లి లో గల శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని కోవులకు వెళ్లి రాష్ట్ర కార్యనిర్వాహణాధికారి  సీఎం చంద్రబాబు నాయుడు గారి పేరు పూజల నిర్వహించారు .అమ్మవారు ఆయనకి ఆయురారోగ్యాన్ని ఇవ్వాలని కోరారు.
అనంతరం అమ్మవారి ఆలయం నుంచి ర్యాలీగా బయలుదేరి చీపురుపల్లి క్యాంప్ బాక్స్ చేరుకున్నారు .ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావుతో పాటు టిడిపి నాయకులు అందరూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.హ్యాపీ బర్త్డే టూ యు చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.అనంతరం చీపురుపల్లి లో గల ప్రభుత్వాసుపత్రిలో రోగులకు రోట్లు పళ్ళు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణాధికారి తెలుగుదేశం పార్టీ రామలింగ నాయుడు పంచిపెట్టారు.అనంతరం ఇటీవల నూతనంగా ఓపెనింగ్ చేసిన అన్నా క్యాంటీన్ వద్ద చంద్రబాబునాయుడు బర్త్డే వేడుకలు సందర్భంగా పేద ప్రజలతో వృద్ధులకు కార్మికులకు ఉచిత అన్నదానం పంపిణీ చేశారు.తదుపరి ఎమ్మెల్యే కళా వెంకటరావు మరియు కిమిడి రామ్ మల్లిక్ నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వృద్ధులు నాయకులు శ్రామికులతో కలిసి భోజనాలు చేశారు..

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి