కే కే ఆటో కన్సల్టెన్సీ ప్రారంభోత్సవం

కే కే ఆటో కన్సల్టెన్సీ ప్రారంభోత్సవం

విజయనగరం జిల్లా. చీపురుపల్లి పట్టణంలో కిమిడి రామ్ మల్లిక్ నాయుడు గారి చే   కే కే ఆటో కన్సల్టెన్సీ ప్రారంభోత్సవం. చీపురుపల్లి నాయుడు ఫంక్టన్ హోల్ ఎదురుగా రాష్ర్ట యూవజన  కార్యదర్శి కిమీడీ రామ్ మల్లిక్ నాయుడు గారి చేతులమీదుగా ప్రారంబోత్సవం జరిగింది ఈసందర్భంగా మల్లిక్ మాట్లాడుతూ దినదినాభిరుద్ది చెందాలని చీపురుపల్లి నియూజకవర్గ కస్టమర్లు అందురు కోట్ల కృష్ణ ఆసవ్రదిoచాలని కోరారు.ఈకార్యక్రమంలో చీపురుపల్లినియోజకవర్గజెనసేన ఇంచార్జ్ విసనగిరి శ్రీను. టీడీపీ నాయకులు కాము నాయుడు  సాహు. సబ్బి సోనియా..సురేష్ బాబు.పైల బరామ్..బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు….

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి