చీపురిపల్లి నియూజకవర్గం గరివిడి మండలo అప్పన్నవలస దగ్గర గతంలో జరిగిన దాడిపై రంగంలో దిగిన గరివిడి పోలీస్ సిబ్బంది ముద్దాయిలు బంగాళీలు గుర్తింపు…
.. వివరాల్లోకి వెళ్తే రాజాం నుండి విజయనగరం బంగారు ఆభరణాలు ఆల్మార్క్ గుర్తింపు కొరకు ఆభరణాలు దిల్ల్వార్ హుసైన్ తీసుకు వెళ్లడం పరిపాటి,
చీపురుపల్లి ఆంజనేయ కాలనీ ఉంటున్న ముబారక్ మల్లిక్ అనేవ్యక్తి చీపురిపల్లి చుట్టుప్రక్కల గ్రామాల్లో బంగారు ఆభరణాలు పాలిష్ చెస్తుండడం ఆభరణాలు అల్లమార్కు గుర్తింపు కార్డులు తేవడం చేస్తున్నారు ఇదే క్రమంలో వేగంగా డబ్బు గడించే దారిలో పథకం ప్రకారం ఆగస్టు 21 రాత్రి 10గంటల ప్రాంతంలో50గ్రామాల ఆభరణాలు తీసుకు వస్తున్న వారిపై ముందుగా రచించిన పథకం ప్రకారం వారిని వెంబడిస్తూ 2).బప్పు,3)రహీం,4)అబ్బిర్ హుసైన్,,5)సఫిరుద్దీన్ ,అప్పన్నవలస దగ్గర బైక్ ను అపి కంట్లో కారం కొట్టి రాడ్ తో కొట్టి గాయాల పాలైన వారిపై దేశీ గన్ తో ఫెయిర్ చేసారు…. దుండగులపై కేస్ నమోదు చేసి ఇన్వెస్టగేషన్ చేస్తూ దుండగులు నివసిస్తున్న వెస్ట్ బెంగాల్ వారి గ్రామాల్లో కి వెళ్లి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న గరివిడి యెస్ ఐ దామోదర్ వారిసిబ్బంది…
ఈరోజు బొబ్బిలి డి ఎస్పీ చీపురుపల్లి సి ఐ గారి ఆధ్వర్యంలో దుండగులను కోర్ట్కు తరలిస్తూ…యెస్ ఐ దామోదర్ వారి సిబ్బందికి అభినందించారు





