గ్రామసందర్శన కార్యక్రమం లో పాల్గొన్న               ఎంపీపీ, జడ్పీటీసీ                        

గ్రామసందర్శన కార్యక్రమం లో పాల్గొన్న               ఎంపీపీ, జడ్పీటీసీ                        

చీపురుపల్లి మండలం కర్లాం పంచాయతీ గ్రామసందర్శన కార్యక్రమం లో పాల్గొన్న               ఎంపీపీ, జడ్పీటీసీ                        
—————-చీపురుపల్లి మండలం కర్లాం పంచాయతీ లో ఈరోజు జరిగిన గ్రామ సందర్శన కార్యక్రమం లో ముఖ్యఅతిధులుగా ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ, జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,నోడల్ ఆఫీసర్ రాజశ్వరి గారు, MDO రామకృష్ణరాజు, MRO రాజారావు గారు పాల్గొన్నారు, ఈ గ్రామసభను ఉద్దేశించి ముఖ్యఅతిధులు మాట్లాడుతూ ప్రభుత్వం ఈ గ్రామసందర్శన కార్యక్రమం ద్వారా మండలంలో వున్న అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఇందులో పాల్గొని గ్రామం లో సభలో ప్రజలు సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికికృషిచెయ్యాలనితెలిపారు,గ్రామసభలోప్రజలువిన్నవించినఅనేకసమస్యలుమీద చర్చించారు,ఆతరువాత స్థానికమండలపరిషత్స్కూల్ని సందర్శించి మధ్యాహ్న భోజనపధకం ఎలా వుందో విద్యార్థులనుఅడిగితెలుసుకున్నారు,తరువాత అంగన్వాడీసెంటర్ను సందర్శించి పిల్లలు చెపుతున్నపాఠాలు,అలాగే వారికి ఇస్తున్న పౌష్టికహారం అడిగి తెలుసు కున్నారు ,తదనంతరం గ్రామంలోవున్న అన్ని ప్రభుత్వ ఆఫీస్ లు,వర్మీకంపోస్ట్ సెంటర్ను పరిశీలించారు,ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇప్పిలివెంకటనరసమ్మ,జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, నోడల్ ఆఫీసర్ రాజేశ్వరి,MRO రాజారావు, MDO రామకృష్ణ రాజు, సర్పంచ్ బాణాన భాగ్యలక్ష్మి, శ్రీనివాసరావు, ఎంపీటీసీ ప్రతినిధి బాణాన రమణ మండలస్తాయి అధికారులు,ప్రజలు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి