ప్రజాశక్తి విలేకరి దాడిపై వినతి పత్రాన్ని గరివిడి తాసిల్దార్ గారికి అందించిన చీపురుపల్లి నియూజక వర్గ విలేకర్లు


……
విజయనగరం జిల్లా…
మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి పై దాడిని వెతిరేకస్తూ గరివిడి తాసిల్దార్ బంగార్రాజు గారికి నియోజకవర్గ విలేకర్లు వినతిపత్రం అందిస్తూ, విలేకర్లు మాట్లాడుతూ నిజాయితీగా పనిచేస్తూ విధులని నిర్వహిస్తున్న విలేకరిపై దాడులు పద్దతి కాదని దాడి చేసిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు,
ఈకార్యక్రమంలో గణేష్, రామారావు, సత్యనారాయణ, హరీష్, సతీష్, నరసింగరావు, సంతోష్, పీ టీ ఆర్ నాయుడు, రమేష్ జాన్,నాగేంద్ర, మణికంఠ, తదితరులు పాల్గున్నారు….
