బొబ్బిలిలో జరిగిన బంకురు వారి రజస్వల విందు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర చి.పూజ్యశ్రీత ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఈరోజు బొబ్బిలిలో,రాజా కాలేజీ పక్కన నాయుడు కాలనీ దరి ఉన్న వెలమ కల్యాణ మండపంలో జరిగిన బంకురు.బాలమురళీధర్, శ్రీ కీర్తి దంపతుల ఏకైక పుత్రిక *చి.పూజ్యశ్రీత* రజస్వల శుభకార్యక్రమానికి *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం,మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు& రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* హాజరయ్యారు.ఈ సందర్భంగా చి.పూజ్యశ్రీత *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ మండల విద్యాశాఖధికారి పెంట.సత్యనారాయణ , స్నేహితులు,ఉపాధ్యాయులు, బంధువులు మరియు తదితరులు పాల్గొన్నారు.




