చీపురుపల్లి జనసేన ఉద్యమి సభ్యత్వ నమోద కార్యక్రమం




రాష్ట్ర జనసేన అధినేత & డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు శ్రేయస్ కోసం జనసేన ఉద్యమి సభ్యత్వ నమోద కార్యక్రమం తలపెట్టారు.చీపురుపల్లి జనసేన ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బుధవారం పార్టీ కార్యాలయంలో ప్రజలకు అవగాహన కోసం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వం అనేది కార్యకర్తలు శ్రేయస్ కోసం, కుటుంబాలు భరోసా ఏర్పాటు చేశారని అన్నారు. ఈ సభ్యత కార్యక్రమం ఈనెల 10వ తేదీ వరకు ఉంటుందని, సభ్యత్వ నమోదు చేసుకొని జనసేన పార్టీని బలోపేతం  చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలు కోరారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి