“వాగ్దేవి సమాధానం” సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్ర గ్రంధాలయంలో గురువారం నిర్వహించిన కవి సమ్మేళనంలో నేను రాసిన *కలం కన్నీరు పెడుతోంది* కవితకు మంచి గుర్తింపు లభించింది. పత్రికలకు రాజకీయ మరకలు అంటుకున్న తర్వాత జనం మెచ్చిన జర్నలిజానికి తెగులు పట్టింది. అని రాసిన కవితను పలువురు సాహితీమిత్రులు అభినందనలు తెలియజేశారు. అభినందనలు తెలియజేసిన మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Spread the love టపా నావిగేషన్ ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గున రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు శాసనసభ్యురాలు అదితి