మాజీ మంత్రి,ఏపీ శాసనమండలి విపక్షనేత  బొత్స.సత్యనారాయణ  ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్ కు గురై అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం వైద్యుల సలహాలు మేరకు విజయనగరం పట్టణంలోనున్న ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు* శ్రీ *పీడిక.రాజన్నదొర* మరియు నెలిమర్ల మాజీ ఎమ్మెల్యే శ్రీ బడ్డుకొండ. అప్పలనాయుడు కలిసి ఈరోజు విజయనగరం వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న  మాజీ మంత్రి,ఏపీ ఎమ్మెల్సీ శ్రీ బొత్స.సత్యనారాయణ ని పరామర్శించారు.ఈ సందర్బంగా పెద్దాయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి