జగన్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు

జగన్ పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు

ఆంధ్ర ప్రదేశ్ సిఎం జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిపిన దాడిని తీవ్రంగా ఖండించిన డిప్యూటీ సీఎం రాజన్న దొర. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు కుట్ర చేఆయని కుళ్లు,కుతంత్రాలు చేసే రాజకీయాలు ఈ సమాజానికి మంచిది కాదు అని ఈ దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలన్న డిప్యూటీ సీఎం రాజన్న దొర తెలిపారు భారత దేశం లో ఎన్నికల కోసం జరిగిన 10 సర్వేలలో 9 సర్వేలు జగన్ ఏ సిఎం అని చెప్తునాయని అది ఓర్వలేక ఇలా హత్యాప్రయత్నం చేశారని ఎన్నికల కమిషన్ ఈ దాడిని తీవ్రం గా పరిగణించి వైసిపి నాయకుడు జగన్ కు వైసిపి నాయకులకు గట్టి భద్రత ఏర్పాటు చేయాలని కోరారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి