*వినూతన రీతిలో లైఫ్ జాకెట్స్ ఒళ్ళు అంతా కట్టుకొని 7వ రోజు పూర్ణ పాడు లాబేసు వంతెన పెండింగ్ పనులు కోసం రిలే నిరాహార దీక్ష**సార్ కలెక్టర్ గారు మా గ్రామం వద్ద నాగవల్లి నదిపై పూర్ణ పాడు లాబే సు గ్రామాల మధ్య నాగవల్లి నదిపై వంతెన పనులు ప్రారంభించి మాకు భరోసా కల్పించండి సార్* *అంటూ చిన్న పిల్లలు నదిలో నిరసన* *7,వ చివర రోజు రిలే నిరాహార దీక్ష లో లైఫ్ జాకెట్ తో చేయడం జరిగింది*అలాగే నాగవల్లి నదిలో చిన్నపిల్లలతో 22వ తేదీ అనగా బుధవారం కొమరాడ తాసిల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు సంబంధించిన గోడ పత్రికలు పట్టుకొని కలిసి నిరసన చేయడం జరిగింది**లైఫ్ జాకెట్స్ కట్టుకొని అటు రిలే నిరాహార దీక్ష వద్ద మరియు నాగావళి నదిలో వినూతన రీతిలో అర్థ లగ్నంగా చిన్నపిల్లలతో కలిసి వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతూ నదిలో ర్యాలీ నిరసన చేయడం జరిగింది**20 సంవత్సరాలు కాలం వ్యవధిలో నాగవల్లి నదిలో పూర్ణపాడు లాబే సు గ్రామాల మధ్య మూడు పిల్లర్లు కడ్డానికి ఈ నియోజకవర్గంలో ఉన్న పాలకులకు మరియు అధికారులకు తీరికలేదు కనీసం పట్టించుకోరు ఇగో నిధులు విడుదల చేస్తున్నాం అదిగో నిధులు విడుదల చేస్తున్నామని పత్రిక ప్రకటనలు మీద పత్రిక ప్రకటనలు తప్ప సీమంత పని ప్రారంభించలేని పరిస్థితి**సిపిఎం పార్టీ పోరాటాలు చేసిన నేపథ్యంలో ఇలా పనులు ప్రారంభించడం అలా వదిలేయడం ఏదేమైనా ??ఇంకా 30% పనులు కోసం ఇంకా ఎన్ని సంవత్సరాలు కాలం పడుతుందో తెలియని పరిస్థితి**ఇప్పటికైనా*?? *ఇక్కడ పాలకులు ఈ వంతెన పెండింగ్ పను లు పూర్తిగా గాలికి వదిలే పరిస్థితి ఉందని అలాగే అధికారులు కూడా వస్తున్నారు హామీలు ఇస్తున్నారు నిధులు రాలేదని రాలేదు అంటూ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని కాబట్టి ఈ వంతెన పనులు పోరాటం వల్లే సాధించుకోవాలి తప్ప ఇక్కడ పాలకలకు గానీ అధికారులు కానీ చిత్తశుద్ధి లేదు కాబట్టి*పూర్ణపాడు లాబే సు గ్రామాల మధ్య నదిపై వంతెన పనులు వెంటనే ప్రారంభించి 9 పంచాయితీలు 40 గ్రామాల ప్రజలకు భరోసా కల్పించాలని ఇలాంటి సందర్భంలో ఇప్పటికైనా?? కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే ఏవైతే గతంలో హామీలు ఇచ్చారో ఆ ఆమె మేరకు వెంటనే ఈ వంతెన పెండింగ్ పనులు పూర్తి చేయాలని లేనియెడల ఈనెల 22వ తేదీ బుధవారం కొమరాడ తాసిల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా లో కొమరాడ మండల ప్రజలందరూ పాల్గొవాలని కోరుతూ* *ఈరోజు అనగా సోమవారం 7వ రోజు వినూతన రీతిలో నిరాహార దీక్ష మరియు పూర్ణ పాడు గ్రామం వద్ద చిన్నపిల్లలతో కలిసి నదిలో నిరసన తెలియజేస్తూ సార్ కలెక్టర్ గారు ఈ వంతెన పనులు ప్రారంభించి మాకు ఆదుకోవాలని నినాదాలు ఇస్తూ ర్యాలీ చేస్తూ ఈ వంతెన పనులు ప్రారంభించాలి* *అంటూ నినాదాలు ఇస్తూ అనంతరం రిలే నిరాహార దీక్ష వద్ద సాధన కమిటీ నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతున్న ఫోటో వీడియో మరియు నది వద్ద నుండి పత్రిక విలేకరులతో మాట్లాడుతున్న సిపిఎం పార్టీ నాయకులు కొల్లి సాంబమూర్తి మరియు పూర్ణపాడు గ్రామానికి చెందిన చిన్నపిల్లల యొక్క ఫోటో వీడియో చూడగలరు*ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు రామారావు కెవిపిఎస్ నాయకులు ఆనంద్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శివుని నాయుడు రైతు సంఘం నాయకుడు ఎం సింహాచలం సిఐటియు నాయకులు రాము పాల్గొన్నారు Spread the love టపా నావిగేషన్ ఆర్గాన్ లిక్విడ్ (LAR)తో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా డ్రైవర్ మృతి