Category: Blog

Your blog category

సాయి సూర్య స్కూల్లో మహిళా దినోత్సవ వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం శ్రీ సాయి సూర్య స్కూల్లో మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లుల తో ఆట లాడించి గెలిచిన వాళ్లకు బహుమతి ప్రధానం చేసి…

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై కేంద్రం స్పష్టత

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై కేంద్రం స్పష్టత_* _పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. భారత్ లో చమురు నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ యుద్ధం సుమారు నెలరోజులపాటు కొనసాగవచ్చని చెప్పడంతో.._ _చమురు నిల్వలపై…

విగ్రహప్రతిష్ట మహోత్సవము

శ్రీ హనుమత్ లక్ష్మణ సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి స్వామి వారి పట్టాభిషేకం విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారిని ఆహ్వానించిన గడివలస గ్రామస్తులు.* సాలూరు నియోజకవర్గం, *పాచిపెంట మండలం, పాచిపెంట పంచాయతీ, గడివలస* గ్రామంలో వచ్చేనెల అనగా మార్చి…

పవిత్ర రంజాన్ మాసం  సందర్భంగా ముస్లిం సోదరులకు సౌకర్యాలు కల్పించాలి.

విజయనగరం, ఫిబ్రవరి 26: పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని ముస్లిం మైనారిటీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మైనారిటీ సంక్షేమ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్ మరియు జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి…

పార్వతీపురం మన్యం జిల్లాలో సంఘవిద్రోహ కార్యకలాపాల,అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు కట్టడి

పార్వతీపురం మన్యం జిల్లాలో సంఘవిద్రోహ కార్యకలాపాల,అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు కట్టడికి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు*.ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ద్యేయంగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన పార్వతీపురం పట్టణం , సాలూరు పట్టణం పోలీసులు…

వ్యవసాయ శాఖ ఏవో తిరుపతి  హఠాన్మరణం భౌతికాయాన్ని సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

పాచిపెంట మండల వ్యవసాయ శాఖ అధికారి కొల్లి.తిరుపతిరావు గారు (50సం.లు)గుండెపోటుతో మృతి.* భౌతికాయాన్ని సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు మరియు తదితరులు.* ఏవో తిరుపతి గారి హఠాన్మరణంతో కన్నీటి పర్యాంతమైన తోటి ఉద్యోగులు. పుడమితల్లి…

క్లోరినేషన్ సిలిండర్ లీకేజీ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన*అరకు పార్లమెంట్ అధ్యక్షులు  మోజురు తేజోవతి

బలిజిపేట మండలంలోని అంపావల్లి రక్షిత తాగునీటి పథకం పైలెట్ ప్రాజెక్టు పంపుహౌస్ వద్ద నిన్న చోటుచేసుకున్న క్లోరినేషన్ సిలిండర్ లీకేజీ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను *అరకు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీమతి మోజురు తేజోవతి పరామర్శించారు. స్థానికుల వివరాల మేరకు,…

2 కిలోమీటర్లు 3000 మెట్లు కాలినడకన వెళ్ళి అమ్మవారి దర్శనం

మహాశివరాత్రి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో గల శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆ పరమ శివుని దర్శనం కోసం తెల్లవారు జాము నుండే భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో గల పారమ్మ కొండపై వెలసి ఉన్న…