ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా,ను మర్యాదపూర్వకంగా కలిసిన పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, పార్వతీపురం మన్యం జిల్లా, పాచిపెంట,పి.కోనవలస,స్థానిక గెస్ట్ హౌస్ కు విచ్చేసిన రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) శ్రీ హరీష్ కుమార్ గుప్తా,( ఐపీఎస్) ను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, (ఐపీఎస్) ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. గౌరవ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా,ఐపిఎస్ గారికి జిల్లా ఎస్పీ గారు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు ఒక మొక్కను అందజేసి, జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున గౌరవపూర్వక అభినందనలు తెలియజేశారు. జిల్లాలో శాంతి భద్రత ఏర్పాట్లు మరియు పలు పోలీస్ సంబంధిత అంశాలపై ఈ సందర్భంగా కాసేపు చర్చించారు. Spread the love టపా నావిగేషన్ చీపురుపల్లిని 100 శాతం ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మారుస్తాం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళావెంకటరావు