Month: సెప్టెంబర్ 2026

విజయనగరం జిల్లా లోమెగా పల్లేనిద్ర

*//జామి మండలం, అన్నంరాజుపేట గ్రామంలో నిర్వహించిన “మెగా పల్లెనిద్ర’ కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపీఎస్//* క్షేత్ర స్థాయిలో ప్రజలతో పోలీసులు మమేకమై, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాల తీరు పట్ల, సామాజ రుగ్మతల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి,…

కరెంట్‌కు కరువు కాదు… డిమాండ్‌కు మించిన భారమే

పార్వతీపురం మన్యం జిల్లా, సెప్టెంబర్ 6 | 9 NEWS ప్రతినిధి శ్రావణ్ కుమార్ జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగడంతో గ్రిడ్ ఫ్రీక్వెన్సీ పడిపోతోందని,…

రుషి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

సాలూరు రిషి పాఠశాలలో అంగరంగ వైభవంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి . ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమం , విద్యార్థుల ఆటపాటల నడుమ, ఉపాధ్యాయుల ఉత్తేజ పూర్వక…

జన్మదినం సందర్భంగా పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న చిన్న శ్రీను

* *విజయనగరం, సెప్టెంబర్ 5:* *విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) * జన్మదినం సందర్భంగా కుటుంబ సమేతంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి…

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత రాజేష్‌కు ఘన సత్కారం

విజయనగరం | సెప్టెంబరు 2, 2026 విజయనగరం జిల్లా ధర్మవరం గ్రామానికి చెందిన, నెల్లిమర్ల మండలం చినమల్లుపేటలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కే. రాజేష్‌కు సత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఘన సత్కారం లభించింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బుధవారం కళాశాలలో…

సాలూరులో ఘనంగా చిన్న శ్రీను జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సిరి సహస్ర

సాలూరులో ఘనంగా చిన్న శ్రీను జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సిరి సహస్ర మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ *సాలూరు నియోజకవర్గం, సెప్టెంబర్ 3:* ఈరోజు *ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్సార్…

విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి విగ్రహ తయారీకి పీఠ పూజ

విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి విగ్రహ తయారీకి పీఠ పూజ సాలూరు: ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం సందర్భంగా శ్రీశ్రీశ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ విగ్రహాన్ని ప్రత్యేకంగా…

సాలూరు విశ్వబ్రాహ్మణ సంఘానికి తీరని లోటు

ఆలయ, కమ్యూనిటీ హాల్ అభివృద్ధికి రూ.12 లక్షల విరాళం అందించిన మానేపల్లి ఈశ్వరరావు సాలూరు: సాలూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘానికి కీర్తిశేషులు బ్రహ్మశ్రీ మానేపల్లి ఈశ్వరరావు గారి మరణం తీరని లోటని సంఘ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్దిరోజుల…

మాదక ద్రవ్యాల బారిన పడవద్దు – జీవితాలు నాశనం చేసుకోవద్దు….

పాచిపెంట మాదక ద్రవ్యాలు బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని గ్లోబల్ స్ఫూర్తి మహిళా మండలి రాష్ట్ర డైరెక్టర్ బలగ రాదా నాయుడు అన్నారు. మండలంలో కిేరంగి పంచాయతీ నందేడ వలస గ్రామంలో బుధవారం మాదకద్రవ్యాలు నియంత్రణపై అవగాహన సదస్సును గ్లోబల్…