ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభలో ఘన నివాళులు

*విశాఖపట్నం, ఆగస్టు 9:* విశాఖపట్నం సిరిపురం జంక్షన్‌లోని ఉడా చిల్డ్రన్స్ థియేటర్‌లో నిర్వహించిన మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నాయకులు శ్రీ…

కొమరాడ మండలం లో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం

* *పండగ వాతావరణం మాదిరిగా ఉత్సాహం ఆనందాల మధ్య చిన్నపిల్లలు మహిళలు నృత్యం చేస్తూ ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరిగింది*…

రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తక్షణమే శక్తి టీం వాహనంలో హాస్పిటల్ కు తరలించిన సాలూరు శక్తి టీం మరియు సాలూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది

ప ార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపీఎస్ గారి ఉత్తర్వులు మేరకు పెట్రోలింగ్లో భాగంగా సాలూరు శక్తి…

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా… ‘ప్రజా దర్బార్’లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజా సంక్షేమ, సుపరిపాలన స్ఫూర్తితో…

మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారి ఆధ్వర్యంలో AP GEN-Z WAR

విజయనగరం నియోజకవర్గం: 07-08-2026 ఉదయం 10:00 గంటలకు, మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారి ఆధ్వర్యంలో AP…

డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు : చిన్న శ్రీను మరియు సిరి సహస్ర

ఆనందపురం, ఆగస్టు 6 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, *గౌరవ మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల…

Ap Gen-Z WAR రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్న బొత్స అనూష

*రాష్ట్ర పార్టీ కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న Ap Gen-Z WAR రిలే నిరాహార దీక్ష తొలి రోజు శ్రీమతి డాక్టర్ బొత్స…

ఎ.టి.ఎం. చోరి కేసును త్వరలోనే చేధిస్తాం – విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

వ ిజయనగరం జిల్లా గంట్యాడ మండలం, లక్కిడం జంక్షన్ వద్ద రోడ్డు ప్రక్కనే ఉన్న ఇండియా 1 ఎ.టి.ఎం. చోరీ జరిగిన…

పాచిపెంటలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ

పార్వతీపురం మన్యం జిల్లా, పాచిపెంట: పాచిపెంట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో, సీడీపీఓ బి. అనంతలక్ష్మి ఆదేశాల మేరకు పాచిపెంట మండలంలోని కోస్ట్…

శాంతిభద్రతల పరిరక్షణలో మీ సేవలు అభినందనీయం విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్

జిల్లా పోలీసుశాఖలో సుదీర్ఘంగా సేవలందించి, ఉద్యోగ విరమణ చేసిన ఒక ఎస్సై, ఒక ఎఎస్ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ళు, ఒక కానిస్టేబులు…