విజయనగరం నియోజకవర్గం: 07-08-2026 ఉదయం 10:00 గంటలకు, మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారి ఆధ్వర్యంలో AP GEN-Z WAR కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు రిలే నిరాహార దీక్షలో మాజీ డిప్యూటీ మేయర్ శ్రీమతి కోలగట్ల శ్రావణి గారు , మహిళా విభాగం మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి అని ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి అని,నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలి అని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యల పరిష్కారం, విద్యార్థులు మరియు నిరుద్యోగుల హక్కు మరియు సాధన కోసం నిర్వహిస్తున్న ఈ రిలే నిరాహార దీక్షను విజయవంతం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి