పార్వతీపురం మన్యం జిల్లాకొమరాడ మండలం అంటివలస లో విజృంభిస్తున్న విషజ్వరాలు.గత నాలుగు, ఐదు రోజులుగా అదుపులోకి రాని విషజ్వరాలు పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంటివలస గ్రామస్తులు40 మంది కి పైగా జ్వరం బారిన పడిన అంటివలస గ్రామస్తులుపారిశుధ్య లోపం కారణంగా విషజ్వరాలు ప్రబలిస్తున్నట్లు వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు Spread the love టపా నావిగేషన్ కొత్తపల్లి గీత నామినేషన్ ప్రతి వ్యక్తినీ పరీక్షించాల్సిందే