పార్వతిపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం రేగిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమం పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ పాఠశాలలో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు స్వాగతం పలికారు స్కూల్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పేటీఎంలో తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు పుష్పబుచ్చాలతో ఆహ్వానం పలికారు విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ తో వీరిని ఆహ్వానించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా తిలకించారు విద్యార్థుల యొక్క తల్లితండ్రులతో పాఠశాల ఆవరణలో ఆటలాడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి