పాచిపెంట మండలం పికోనవలస ట్రైబల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలలో పాచిపెంట సబ్ ఇన్స్పెక్టర్ ఎల్ అర్జున్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక ఆరోగ్య అవగాహనా మరియు సంపన్న విముక్తి సదస్సు

కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్వతిపురం మన్యం జిల్లా *ఎడిషనల్ ఎస్పీ శ్రీ వెంకటేశ్వరరావు మరియు ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజు పాల్గొన్నారు. విద్యార్థులు సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎడిషనల్ ఎస్పీ శ్రీ వెంకటేశ్వరరావు గారు పిలుపునిచ్చారు.విద్యార్థులు మాధక ద్రవ్యాలకు బానిస కాకుండా దూరంగా ఉండాలని విద్యార్థి దశ నుండే మంచి లక్షణాలు అలవర్చుకోవాలని ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ రాజు సూచించారు. అలాగే ఫోక్సో, మహిళా చట్టాల పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ సీఐ బి అప్పలనాయుడు
పాచిపెంట పోలీసు సిబ్బంది* పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి