విజయనగరం, మార్చి 11: స్థానిక ఎస్.వి.ఎన్. హోటల్ లో నిర్వహించిన ఏ.పి. రెరా అవగాహనా సదస్సు  అనంతరం  ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో రెరా చైర్మన్    ఆర్ ఎస్ శివారెడ్డి  మాట్లాడుతూ రేరా -2016 చట్టం పై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు  అనుమతులు పొందిన ప్రాజెక్ట్ లు, అపార్ట్మెంట్ లలో మాత్రమే ప్రజలు కొనుగోలు చేయాలి . ప్రాజెక్ట్ ల రిజిస్ట్రేషన్, 3నెలలు ప్రాజెక్ట్ రిపోర్ట్ పరిశీలన, నిధులు వినియోగం పై పర్యవేక్షణ, పరిమితులకు లోబడి ప్రాజెక్ట్ కాలపరిమితి పొడిగింపు అథారిటీ భాద్యతలు వినియోగదారులు (ఇండ్లు అపార్ట్మెంట్ ల కొనుగోలుదారులు) సమస్యలు పరిష్కారం అథారిటీ ముఖ్య ఉద్దేశ్యం వినియోగదారులు వారి సమస్యలు అథారిటీ దృష్టికి తీసుకురావాలి .భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, ఐ టి సంస్థల మూలంగా ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి అత్యధికముగా దరఖాస్తులు రిజిస్ట్రేషన్ కాని ప్రాజెక్ట్ లు బ్రోచర్ ముద్రణ, ప్రచారం చట్టవిరుద్ధం ఒప్పందం, ప్రచారబ్రోచర్ ప్రకారం నిర్మాణదారులు నాణ్యత, వసతులు కల్పించాలి .తప్పుడు ప్రకటనల పై చర్యలు రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రాజెక్ట్ లకు వాటి విలువలో 10 శాతం జరిమానా యిప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని ప్రాజెక్ట్ లకు 50శాతం అపరాధ రుసుము తగ్గింపుతో మార్చి 31 వరకు అవకాశం దరఖాస్తు చేసిన 48 గంటలలో అనుమతులు  పిర్యాదులపై యిరుపక్షాలతో  మాట్లాడి పరిష్కారం, ప్రాజెక్ట్ పూర్తిచేయడం లక్ష్యం గా చర్యలు వినియోగదారులు కూడా ఒప్పందం ప్రకారం సక్రమంగా డబ్బులు చెల్లించాలి .

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి