చీపురుపల్లి తేదీ: 17.03.2026తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి మరియు చీపురుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కిమిడి కళావెంకట రావు ఈరోజు ఎం.దుగ్గివలస గ్రామంలోని MPP పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం (Mid-Day Meal) అమలు తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన పోషకాహారం అందుతుందా? భోజన సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయా? అని విద్యార్థులను మరియు పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:విద్యావ్యవస్థలో సమూల మార్పుల కోసం నారా లోకేష్ గారు విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యార్థులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు (Enrollment) పెరిగేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కూటమి నాయకులు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ లబ్ధిదారుల ఇంటి వద్దకే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పం