జరిగిన ప్రెస్మీట్లో ఎమ్మెల్యే కళా వెంకటరావు మాట్లాడుతూ…


బొత్స సత్యనారాయణ పై విరుచుకుపడ్డ చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి  కళా వెంకటరావు..
.
ఒకప్పుడు అమరావతి రాజధాని స్మశానమని పేర్కొన్న బొత్స సత్యనారాయణ దెయ్యాల వేదాలు వల్లించేటట్లు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు…

ఉత్తరాంధ్ర ఏ పార్టీతో అభివృద్ధి చెందిందో తెలుసా బొత్స…

భావన పట్నం పోర్ట్ గాని,

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్…

అలాగే google డేటా సెంటర్ విశాఖపట్నం…

అలాగే అనకాపల్లి స్టీల్ ప్లాంట్…

అలాగే పరవాడ గ్రీన్ ఎనర్జీ హబ్ pm modai గారు శంకుస్థాపన..

ఇన్ని లక్షల కోట్లు ఉత్తరాంధ్రకి పెట్టుబడి పెడితే కూటమి ప్రభుత్వం  ఏమి మాట్లాడుతావు బొత్స..

కులాలు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి అమరావతిని స్మశానమన్న గుర్తులేదా బొత్స……

విభజన చట్టం ప్రకారం అమరావతికి ఇటు అసెంబ్లీలో కానీ అటు పార్లమెంటులో గాని చట్ట పద్ధతి కల్పించే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది..

ఇంత మంచి కార్యక్రమాన్ని ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం విష ప్రచారం చేస్తుంది…
ప్రజలకు గమనిస్తున్నారు…

ప్రజల గమనించే మిమ్మల్ని 151 నుంచి 11 కి తెచ్చారు ..

విష ప్రచారాలు మొదలుపెడితే పార్టీ మనుగడ లేకుండా పోతుంది…

మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 3 మొక్కలాటాడు నువ్వేమో స్మశానమంటావు…

ఒక స్టాండ్ మీద లేని రాజకీయ పార్టీ మీది…
కూటమి ప్రభుత్వాన్ని అనే హక్కు మీకు లేదు బొత్స గుర్తుంచుకో… అని ఎమ్మెల్యే కళా వెంకట్రావు..

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి