మక్కువ రోడ్ విస్తరణ పనుల ను ఈరోజు సాయంకాలం మక్కువ నివసిస్తున్న డాక్టర్ పి మల్లేశ్వరరావు రోడ్డు విస్తరణ కార్యక్రమాలు పర్యవేక్షిస్తుండ గా అదే  గ్రామానికి చెందిన గొర్ల నారాయణరావు అనే వ్యక్తి తన యొక్క పండ్ల షాపును తొలగిస్తారా అంటూ ఆగ్రహానికి గురి ఐ అక్కడే ఉన్న కొబ్బరికాయలు చెక్కే కత్తితో విచక్షణ రహితంగా డాక్టర్ మల్లేశ్వర రావు పై దాడి చేశాడు. సదరు విషయంపై డా.. మల్లేశ్వరరావు మక్కువ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి