పాచిపెంట మండల కేంద్రం జడ్పీ హైస్కూల్లో పాచిపెంట పోలీసుల ఆధ్వర్యంలో *కిషోర వికాసం* కార్యక్రమం

నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువతులకు బాల్యవివాహాల వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. పొక్సో యాక్ట్, సైబర్ క్రైమ్, మహిళా చట్టాలు, రైట్ ఎడ్యుకేషన్, గుడ్ టచ్, బాడ్ టచ్, పై అవగాహన కల్పించాము. 18 సంవత్సరాలలోపు యువతులు స్వచ్చందంగా బాల్యవావాహలను వ్యతిరేకించాలని సూచించారు. బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో ఐసిడిఎస్ సీడీపీఓ బి అనంతలక్ష్మి, సచివాలయం సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి