పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం లో నూతనంగా నిర్మించిన మండల విద్యాశాఖ కార్యాలయం ను ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఈ నూతన కార్యాలయం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించే విధంగా ఉపాధ్యాయులకు ఉపయోగపడుతుందని విద్యార్థులు, ఉపాధ్యాయులకు మెరుగైన సేవలు అందుతాయని మంత్రులు తెలిపారు ఈ సందర్భంగా ప్రజా సేవల బలోపేతానికి గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పంచాయతీలకు 25 ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. అలాగే మండలంలో గల సచివాలయాలకు ₹1,92,500 విలువైన 17 UPSలను అందజేశారు. విద్య, గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమం—ఈ నాలుగు రంగాల్లో సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు Spread the love టపా నావిగేషన్ టీడీపీ లోకి భారీ చేరికలు