రిపోర్టర్..సునీత రెడ్డి విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో ఈనెల 28న జరగబోవు బక్రీద్ పండుగ సందర్భంగా టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి అల్లర్లు జరగకుండా కుటుంబాలతో పండుగను శాంతియుతంగా ప్రశాంతంగా జరుపుకోవాలని డి శ్రీనివాసరావు సూచించారు. ఈ మేరకు సోమవారం స్థానికం గా ఉన్న అన్ని కులాల పెద్దలతో సమావేశం నిర్వహించి తగు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశువర్ధక శాఖ అధికారులు పురపాలక అధికారులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ డ్రగ్స్ ని దూరం చేయండి కుటుంబాలను కాపాడుకోండి