PTR NAIDU చీపురుపల్లి బొండపల్లి గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్ తో మరణించిన లోచర్ల సాయిబాబు కుటుంబాన్ని పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహన అధికారి కిమెడి రామ్ మలికినాయుడు..బొండపల్లి గ్రామానికి చెందిన లోచర్ల ఎల్లమ్మ ఎక్స్ టిడిపి సర్పంచ్, కుమారుడు లోచర్ల సాయిబాబు బోండాపల్లిలో విద్యుత్ ఎలక్ట్రికల్ వర్కర్ గా సుమారు 20 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో ఇటీవల మరణించాడు.లోచర్ల సాయిబాబు కుటుంబాన్నిపరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహణాధికారి కిమిడి రామ్ మల్లిక నాయుడు.. మరియు మండల నాయకులు పైల బలరాం సారిపాక సురేష్ బొండపల్లి గ్రామ టిడిపి నాయకులు.మరణించిన లోచర్ల సాయిబాబు కుటుంబానికి విద్యుత్ శాఖ పరంగా మరియు తెలుగుదేశం పార్టీ పరంగా తప్పకుండా కుటుంబానికి వందకి వంద శాతం న్యాయం జరిగేలా చూస్తామని రామ్ మల్లిక్ నాయుడు అన్నారు. Spread the love టపా నావిగేషన్ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో అవసరం : జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి స్మార్ట్ పోలీసింగ్ తో ప్రజలకు మెరుగైన పోలీసు సేవలందించాలి*విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్*