దుగ్ధసాగరం – పుల్లేరుగుడ్డి వలస – వంగరగుడ్డివలస వరకు రూ. 4.13 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణానికి బీటీ రోడ్డు కుమంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.గిరిజన గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలువికలించటం,గ్రామాల మధ్య అనుసంధానం మరింత బలోపేతం చెయ్యటం,విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు సులభం అవుతుందని,రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించే అవకాశం ఉంటుందని , ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కేసులు తప్పవు. విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, వెన్నుపోటుకు రెండేళ్లు